AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

ఏపీలో వర్షాలు ఇక ఆగాయా.? వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణం సూచనలు ఇలా ఉండనున్నాయి. ఆ వివరాలు..

AP Rains: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
Ap Rains
Ravi Kiran
|

Updated on: Nov 08, 2024 | 3:55 PM

Share

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.6 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది దాదాపు పశ్చిమ దిశగా తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు వచ్చే 2 రోజుల్లో నెమ్మదిగా కదలుతుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి.. నైరుతి బంగాళాఖాతం మీదుగా పై ఉపరితల అవర్తనం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

———————————— ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: 90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే స్టన్

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ :-

————

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇది చదవండి: బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం!
ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం!
కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు!
కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు!
మాతృత్వపు అనుభూతి అద్భుతం..నెటిజన్లతో ముచ్చటించిన సమంత!
మాతృత్వపు అనుభూతి అద్భుతం..నెటిజన్లతో ముచ్చటించిన సమంత!
జీతం పెరిగినా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగటం లేదా..?
జీతం పెరిగినా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగటం లేదా..?
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..