Viral Video: ఏం గుండెరా వాడిది..ఆ గుండె బతకాలి.! సింహాన్నే సుస్సుపోయించాడుగా..

అడవికి రాజైన సింహాన్ని బెదిరించడం ఎవ్వరి తరం కాదు.. కానీ ఇక్కడొక వ్యక్తి సింహనికే సుస్సుపోయించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Viral Video: ఏం గుండెరా వాడిది..ఆ గుండె బతకాలి.! సింహాన్నే సుస్సుపోయించాడుగా..
Lions
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 09, 2024 | 6:00 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే నెటిజన్లు విపరీతంగా ఇష్టపడతారు. అడవికి రారాజైన సింహాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. అలాంటిది ఆ సింహన్నే వణికిస్తే.. భలే ఉంటుంది కదూ.. జంతువులను చూసే సంరక్షకులు.. వాటితో చనువుగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియోను మీరు ఇప్పుడు చూడొచ్చు.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సింహల మధ్యలో ఉంది. ఆ సింహాలనే భయపెట్టేశాడు. ఎలా ఉండాలి.? ఎలాంటి అల్లరి చేయకూడదు.? మేనర్స్ నేర్చుకోవాలంటూ.! వాటిని డిసిప్లిన్ నేర్పించడమే కాకుండా.. వాటిని ప్రేమగా చూసుకున్నాడు. అతడు చెప్పు తీసుకుని తన దగ్గరకు వస్తే చాలు.. అడవికి రాజు సింహం కూడా సుస్సుపోసుకుంది అని చెప్పొచ్చు.

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఏం గుండెరా వాడిది.. ఆ గుండె బతకాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియోను మీరూ చూసేయండి.

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే