AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Affordable Diet Plan: అతి తక్కువ ఖర్చుతో.. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్

ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారం అవసరమనేది సాధారణ అపోహ. అయితే, తక్కువ ఖర్చుతో కూడా మన కుటుంబానికి సరిపోయే, ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కథనం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు అనువైన, ఖర్చును తగ్గిస్తూ ఆరోగ్యాన్ని పెంచే సమగ్ర డైట్ ప్లాన్, చిట్కాలను వివరంగా తెలుసుకోండి. ఈ సూచనలు మీ జీవితాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చగలవు.

Phani CH
|

Updated on: Apr 07, 2026 | 12:46 PM

Share
ఉదయం అల్పాహారం: ఉదయం ఆహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ ఖర్చుతో లభించే, ఆరోగ్యకరమైన ఎంపికలు చాలా ఉన్నాయి. ఇడ్లీ ప్లస్ పప్పు చట్నీ, ఉప్మా ప్లస్ కూరగాయలు, పెసర దోస వంటి ఆరోగ్య కరమైనవి తినాలి. ఇవి తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేసుకోవచ్చు. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌లను సమృద్ధిగా అందిస్తాయి, రోజుకు అవసరమైన శక్తిని ఇస్తాయి.

1 / 9
మధ్యాహ్నం భోజనం: మధ్యాహ్నం భోజనం సమతుల్యంగా ఉండాలి, తద్వారా రోజు మధ్యలో అలసట లేకుండా ఉంటుంది. ఒక కప్పు అన్నం ప్లస్ పప్పు,  పాలకూర, బీరకాయ, గుమ్మడికాయ వంటివి వాటిలో ఒక కూర, పెరుగు. ఇది శరీరానికి శక్తిని, జీర్ణశక్తిని, మరియు అవసరమైన పోషకాలను అందిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందుతాయి.

2 / 9
రాత్రి భోజనం:  రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన జీర్ణక్రియ సులభమై, మంచి నిద్ర పడుతుంది. రొట్టె ప్లస్ కూర, ఉప్మా లేదా ఇడ్లీ, పెసరపప్పు సూప్. ఈ ఆహారాలు తేలికగా జీర్ణమవుతాయి, నిద్రకు ఆటంకం కలిగించవు.

3 / 9
మధ్యలో తినే స్నాక్స్: బయటి ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇంటి స్నాక్స్ ఆరోగ్యానికి మంచివి, ఖర్చును తగ్గిస్తాయి. అరటి పండు, వేరుశనగలు, ఉడికించిన శనగలు. ఇవి చౌకగా లభిస్తాయి, శరీరానికి ప్రోటీన్, ఫైబర్ అందిస్తాయి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తాయి.

4 / 9
పాలు మరియు పెరుగు: కాల్షియం కోసం తీసుకోవాలి. ఎముకల బలానికి కాల్షియం చాలా అవసరం. అయితే ప్రతి రోజు కనీసం ఒక గ్లాసు పాలు లేదా పెరుగు తీసుకోవడం ద్వారా 
ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.

పాలు మరియు పెరుగు: కాల్షియం కోసం తీసుకోవాలి. ఎముకల బలానికి కాల్షియం చాలా అవసరం. అయితే ప్రతి రోజు కనీసం ఒక గ్లాసు పాలు లేదా పెరుగు తీసుకోవడం ద్వారా  ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.

5 / 9
నీరు: హైడ్రేషన్ కోసం నీరు అత్యంత కీలకం. మన శరీరానికి తగినంత నీరు అందిస్తేనే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. అయితే ప్రతి రోజు మనిషి ఎంత నీరు తాగాలి అనేది కూడా ఒక సమస్యగా మారింది. అయితే మనిషి రోజుకి కనీసం ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. దీని వల్ల శరీరం  హైడ్రేట్ అవుతుంది, చర్మం, జీర్ణశక్తి మెరుగుపడతాయి, శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపుతుంది.

6 / 9
ప్రోటీన్ ఆహారం:  శరీర నిర్మాణం కొరకు,  కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. ఈ ప్రోటీన్ కోసం ప్రతి రోజు మనిషి  కనీసం రోజుకి ఒక గుడ్డు అయిన తినాలి. అంతే కాకుండా పప్పులు, శనగలు, మీల్ మేకర్ లో కూడా అధిక శాతం ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కేవలం శరీర నిర్మాణానికి, కండరాల పెరుగుదలకు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తికి కూడా సహాయపడుతుంది.

7 / 9
కూరగాయలు మరియు ఆకుకూరలు: విటమిన్లు, ఐరన్ కోసం అతి తక్కువ ఖర్చుతో లభించే కూరగాయలు, ఆకుకూరలు ఒకటి. వారంలో కనీసం మూడు నుండి నాలుగు సార్లు పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటివి తినాలి. తక్కువ ధరలో విటమిన్లు, ఐరన్ ఎక్కువగా  లభిస్తాయి.

8 / 9
ఆరోగ్యకరమైన అలవాట్లు: జీవనశైలి మెరుగుదలకు ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా చాలా ముఖ్యమైనవి. రోజు 30 నిమిషాలు నడక, సరైన నిద్ర (7-8 గంటలు), సమయానికి భోజనం. ఇవి ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

9 / 9
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి