డే1 కలెక్షన్స్‌లో బైకర్‌ను దాటిన రాకాస !!
ఈ వారాంతం విడుదలైన తెలుగు సినిమాలు 'బైకర్' (రేసింగ్) మరియు 'రాకాస' (హర్రర్ కామెడీ థ్రిల్లర్) మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. 'రాకాస' డే1న 5.6 కోట్ల గ్రాస్‌తో వీకెండ్‌కు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. 'బైకర్' 2.41 కోట్లు వసూలు చేసింది. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ వీకెండ్ థియేటర్లలోకి ‘బైకర్’, ‘రాకాస’ అనే తెలుగు సినిమాలు వచ్చాయి. బైకర్ ఏమో రేసింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కగా… రాకాస హర్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ఒకే రోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు.. మంచి టాక్‌నే సొంతం చేసుకున్నాయి. మంచి కలెక్షన్స్‌నే వచ్చేలా చేసుకుంటున్నాయి. ఈ రెండు సినిమాల డే1 కలెక్షన్స్‌ను చూస్తే.. నిహారిక ప్రొడక్షన్లో.. మానస డైరెక్షన్లో.. శోభన్- నయన్ సారిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రాకాస మూవీకి డే1 వరల్డ్ వైడ్ 5.6 క్రోర్ గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు వీకెండ్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ కావొచ్చేమో అనే టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఇక అభిలాష్ రెడ్డి డైరెక్షన్లో.. శర్వా- రాజశేఖర్ లీడ్‌లో రోల్లో వచ్చిన బైకర్ సినిమా… డే1 వరల్డ్ వైడ్ 2.41 క్రోర్ గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అయితే తొలిరోజు బైకర్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనే విషయంలో మేకర్స్ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్‌గా అప్డేట్ అయితే లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhanupriya: నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ
Komarakka: ‘కొమురక్క తేడా గాడు..’ సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్
Ramayana: 4000 కోట్ల రూపాయల అద్భుతం: ‘రామాయణ’ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ
రామాయణ Vs ఆదిపురుష్… తప్పు దిద్దుకుంటారా ??
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

