వికారాబాద్లో బసమ్మ అనే వృద్ధురాలిని దొంగలు మోసం చేసి దోచుకున్నారు. సరుకులు, డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి, ఆమె బంగారు ఆభరణాలను తీయించుకొని అపహరించారు. ఆశపడి మోసపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.