Photo Puzzle: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

మీ ఐ ఫోకస్‌ కూడా ఏపాటిదో క్యాలుకులేట్ చేస్తుంది ఈ పజిల్. ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతున్న వీటిపై ఆసక్తిని చూపిస్తున్నారు నెటిజన్లు. కొన్ని మీమ్ పేజీలు  కూడా ఇలాంటి పజిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.

Photo Puzzle: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే
Snake Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 15, 2024 | 11:00 AM

హాలో గయ్స్.. చాలా రోజులు అయిపోయింది కదా.! వచ్చేశాం.. మళ్లీ మీ ముందుకు మస్త్ ఖతర్నాక్ పజిల్ తెచ్చేశాం. టైం పాస్‌కి మాత్రమే అనుకోకండి.. మీ ఐ ఫోకస్‌ కూడా ఏపాటిదో క్యాలుకులేట్ చేస్తుంది ఈ పజిల్. ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతున్న వీటిపై ఆసక్తిని చూపిస్తున్నారు నెటిజన్లు. కొన్ని మీమ్ పేజీలు  కూడా ఇలాంటి పజిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి. ఇక తాజాగా మీ ముందుకు తీసుకొచ్చిన పజిల్ పచ్చని ఆకులకు సంబంధించినది. ఆ ఫోటో చూస్తే చుట్టూ పచ్చని ఆకులు, మొక్కలు కనిపిస్తాయి. ఇక అక్కడే ఓ పాము కూడా దాగుంది. ఆకుల రంగులో ఆ పాము రంగు కలిసిపోయింది. దీనితో దాన్ని కనిపెట్టడం మీకు పెద్ద టాస్కే.. మీవి డేగ కళ్లయితే.. సెకన్లలో కనిపెట్టేయొచ్చు. ఒకవేళ మీకు ఎంతవెతికినా దొరక్కపోతే ఏం టెన్షన్ పడకండి. సమాధానమున్న వీడియోను మీకోసం మేం దిగువన ఇస్తున్నాం.

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

ఇవి చూడటానికి టైం పాస్ పజిల్స్‌లా ఉన్నప్పటికీ.. మీ ఐ పవర్, ఫోకస్ పెంచుతాయి. కష్టమైన సిచ్యువేషన్లలో మీరు ఎలా ఉండాలో ఇవి చెప్పేస్తాయి. మీలోని నెగటివ్ థింకింగ్ తీసేసి.. పాజిటివ్ థింకింగ్ పెంచుతాయి. ఒకవేళ మీకు ఈ పజిల్ నచ్చినట్లయితే.. మరిన్ని ఫోటో పజిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. మళ్లీ మరో ఫోటో పజిల్‌తో మీ ముందుకు వచ్చేస్తాం.

ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..