ఫ్లాక్సినోసిన్ హెలిప్లిఫికేషన్, 29 అక్షరాల ఈ పొడవైన ఇంగ్లీష్ పదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఢిల్లీ కోర్టు ఒక పరువు నష్టం దావాలో దీనిని వర్త్లెస్ అనే అర్ధంలో ఉపయోగించడంతో ఈ పదం వార్తల్లో నిలిచింది. శశి థరూర్ గతంలోనూ దీనిని వాడారు.