AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఉద్విగ్న పరిస్థితులు.. గ్రౌండ్ జీరో నుంచి టీవీ9 ప్రతినిధి..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ వైపు బాంబుల మోత ఇంకో వైపు నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులంతా బంకర్లలో తలదాచుకుంటున్నారు. యుద్ధానికి మేము సైతం అంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఉద్విగ్న పరిస్థితులు.. గ్రౌండ్ జీరో నుంచి టీవీ9 ప్రతినిధి..
Russia Ukraine War Latest News Update Telugu Video Tv9 Exclusive Reporting From Ground Zero
Anil kumar poka
|

Updated on: Feb 28, 2022 | 12:53 PM

Share

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ వైపు బాంబుల మోత ఇంకో వైపు నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులంతా బంకర్లలో తలదాచుకుంటున్నారు. యుద్ధానికి మేము సైతం అంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అటు అణ్వాయుధ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలివ్వడం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన తమ పౌరులను సురక్షితంగా తమ దేశాలకు తరలించే చర్యలను ముమ్మరం చేశారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి అభిషేక్ అందిస్తారు.

మరిన్ని చూడండి ఇక్కడ: