వేడితాపాన్ని తగ్గించి ఒంటికెంతో చలువచేసేలా అప్పటికప్పుడు చేసుకోగలిగే బ్రేక్ ఫాస్ట్
ఈ సమ్మర్లో శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా కొద్దీ మిముషాల్లోనే వెంటనే తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తింటే కూల్ కూల్ గా ఉంటుంది అది మరేదో కాదు అటుకుల మిక్స్ చేసి తింటే ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇది కడుపుకు కూడా చాలా తేలికగా ఉంటుంది. అలాగే, బాడీ హీట్‌ను తగ్గించి ఇది రోజంతా చాలా ఫ్రెష్‌గా ఉంచుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
