అందాల ముద్దుగుమ్మ మృణాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
మృణాల్
సీతారామం మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.
సీతారామం
ఈ మూవీలో సీత పాత్రలో నటించి, తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. తన క్యూట్ లుక్స్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంది.
సీత పాత్ర
దీంతో ఈ బ్యూటీకి వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తుంది.
వరసగా ఆఫర్స్
తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. తన నటన, అందంతో కుర్రకారును మాయ చేస్తుంది.
కోలీవుడ్, బాలీవుడ్
ఇక రీసెంట్‌గా ఈ చిన్నది హీరో అడవిశేషు సరసన డెకాయిట్ మూవీలో నటించింది. అంతే కాకుండా ప్రస్తుతం ఈ బ్యూటీ లిస్ట్‌లో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.
అడవి శేషు సరసన
ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అంతే కాకుండా బాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది.
అల్లు అర్జున్ సినిమా
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ, ఎప్పటికప్పుడు తన క్యూట్ క్యూట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.