గులాబీ పెదవుల కోసం బెస్ట్ హోం రెమెడీస్.. ఇలా చేశారంటే.. లిప్‌స్టిక్ అవసరమే ఉండదు..!
ముఖం ఎంత అందంగా ఉన్నా, పెదాలు నల్లగా, పొడిబారి ఉంటే ముఖ వర్చస్సు తగ్గిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం, ధూమపానం, విపరీతంగా టీ లేదా కాఫీ తాగడం, సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాలు, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్‌స్టిక్‌లు వాడటం వల్ల పెదాలు తమ సహజ రంగును కోల్పోయి నల్లగా మారుతుంటాయి. మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తుల కంటే మన ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన వస్తువుల సహాయంతో పెదాల నలుపును సులభంగా దూరం చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
