AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గురువారం తెలంగాణ కేబినెట్ భేటీ.. ఉత్కంఠ రేపుతున్న కేసీఆర్ వ్యూహం..!

గురువారం నాడు తెలంగాణ మంత్రివర్గం కీలక భేటీ జరుగనుంది. కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ భేటీ జరుగనుంది. అంతకంటే ముందు, అంటే బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.

Telangana: గురువారం తెలంగాణ కేబినెట్ భేటీ.. ఉత్కంఠ రేపుతున్న కేసీఆర్ వ్యూహం..!
CM KCR
Shiva Prajapati
|

Updated on: May 16, 2023 | 9:14 PM

Share

గురువారం నాడు తెలంగాణ మంత్రివర్గం కీలక భేటీ జరుగనుంది. కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ భేటీ జరుగనుంది. అంతకంటే ముందు, అంటే బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. తాజా రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. బుధవారం శాసనసభాపక్షం, గురువారం కేబినెట్ భేటీ వరుసగా జరుపడం వెనుక నిగూఢ రహస్యం ఏంటనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కేసీఆర్ నయా వ్యూహంలో భాగంగానే ఈ సమావేశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఈ రెండు సమావేశాల్లో ఏం చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.

కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడం.. బీజేపీ ఓటమిపాలవడం.. తదుపరి ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కర్నాటకలో ఓటమిపాలైన బీజేపీ.. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని ప్లాన్స్ వేస్తోంది. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బడా బడా నేతలు రాష్ట్రానికి వరుసగా వస్తుండగా.. ఇప్పుడు మరికొందరు నేతలను రంగంలోకి దించి.. పూర్తి స్థాయిలో తెలంగాణపై ఫోకస్ పెట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. ఇలాంటి తరుణంలో బుధ, గురువారాల్లో జరుగనున్న కీలక భేటీల్లో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!