AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నష్ట నివారణ చర్యల్లో బోయింగ్ 737 మాక్స్‌

న్యూయార్క్‌: ప్రపంచదేశాలన్నీ 737 మాక్స్‌ విమానాల సర్వీసులను నిలిపివేస్తుండటంతో బోయింగ్‌ కంపెనీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ విమానాల్లో ఏర్పాటుచేసిన ఎంసీఏఎస్‌ స్టాల్‌ ప్రివెన్షన్‌ వ్యవస్థను పది రోజుల్లోగా అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రకటించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌కు కేవలం 2 గంటల సమయం చాలని బోయింగ్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా 737 మాక్స్ విమానాలు ప్రమాదాలకు గురవుతుండటం..వందల సంఖ్యలో ప్రాణాలు పోతుండటంతో..బోయంగ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోయింగ్‌ మాక్స్‌ విమానంలో […]

నష్ట నివారణ చర్యల్లో బోయింగ్ 737 మాక్స్‌
Ram Naramaneni
|

Updated on: Mar 16, 2019 | 9:11 AM

Share

న్యూయార్క్‌: ప్రపంచదేశాలన్నీ 737 మాక్స్‌ విమానాల సర్వీసులను నిలిపివేస్తుండటంతో బోయింగ్‌ కంపెనీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ విమానాల్లో ఏర్పాటుచేసిన ఎంసీఏఎస్‌ స్టాల్‌ ప్రివెన్షన్‌ వ్యవస్థను పది రోజుల్లోగా అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రకటించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌కు కేవలం 2 గంటల సమయం చాలని బోయింగ్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా 737 మాక్స్ విమానాలు ప్రమాదాలకు గురవుతుండటం..వందల సంఖ్యలో ప్రాణాలు పోతుండటంతో..బోయంగ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోయింగ్‌ మాక్స్‌ విమానంలో సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌కు దాదాపు రూ.14 కోట్లు(2 మిలియన్‌ డాలర్లు) కోట్లు ఖర్చవుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 371 బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలు సేవలు అందిస్తున్నాయనీ, వీటి అప్‌గ్రేడ్‌కు బిలియన్‌ డాలర్లు(రూ.6,895 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..