AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇన్‌-ఫ్లైట్‌ కనెక్టివిటీ’ సేవలకు భారతీ ఎయిర్‌టెల్‌ సిద్ధం

భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ కంపెనీ ఇండో టెలీపోర్ట్స్ ‘ఇన్‌-ఫ్లైట్‌ కనెక్టివిటీ’ లైసెన్సు కోసం టెలికాం శాఖను సంప్రదించినట్లు తెలిసింది. ఈ లైసెన్సు ద్వారా టెలికాం కంపెనీలు దేశీయ, విదేశీ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నవారికి మొబైల్‌ కాలింగ్‌, డేటా కనెక్టివిటీ సేవలందించవచ్చు. కంపెనీ దరఖాస్తును డిపార్ట్‌మెంట్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతనెలలో టెలికాంశాఖ హెచ్‌సీఐఎల్‌కు ఇన్‌-ఫ్లైట్‌ కనెక్టివిటీ లైసెన్సు మంజూరు చేసింది.

'ఇన్‌-ఫ్లైట్‌ కనెక్టివిటీ' సేవలకు భారతీ ఎయిర్‌టెల్‌ సిద్ధం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 15, 2019 | 9:45 PM

Share