AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea- Biscuit Habit: చాయ్‌తో పాటు బిస్కెట్లు తినే అలవాటు మీకూ ఉందా?

బిస్కెట్లను ఎల్లప్పుడూ టీతోనే ఎందుకు తింటారు? చాలా మందికి ఈ డౌట్‌ ఉంటుంది. బిస్కెట్లు, స్వీట్లు రెండూ తీపి ఆహారాలు. కానీ స్వీట్లను మాత్రం ఎప్పుడూ టీతో కలిపి తీసుకోరు. బిస్కెట్లను మాత్రమే టీతో తినేందుకు ఇష్టపడతారు. నిజానికి దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే..

Srilakshmi C
|

Updated on: Dec 18, 2025 | 12:43 PM

Share

1 / 5
టీతో బిస్కెట్లను ఆస్వాదించడం మనలో చాలా మందికి అలవాటు. నిజానికి ఈ కాంబినేషన్‌ బ్రిటిష్ వారితో ముడిపడి ఉంది. బ్రిటన్‌లో బిస్కెట్లను టీతో తేలికపాటి చిరుతిండిగా తింటారు.

2 / 5
టీ మొదట చైనా నుంచి బ్రిటన్‌కు వచ్చింది. ఆ తర్వాత టీతో బిస్కెట్లు తినే సంప్రదాయం బ్రిటన్‌లో ప్రారంభమైంది. టీతో బిస్కెట్లు వడ్డించే సంప్రదాయం భారత్‌తోపాటు బ్రిటన్‌లోనూ చాలా కాలంగా కొనసాగుతోంది.

3 / 5
బిస్కెట్ ని టీలో ముంచినప్పుడు, అది వెంటనే మెత్తగా అవుతుంది. బిస్కెట్ లోని గ్లూటెన్, స్టార్చ్ వెంటనే మెత్తగా అవుతాయి. దీనివల్ల తినడానికి సులభం అవుతుంది. బిస్కెట్ క్రంచీనెస్, టీ తీపి వింత రుచిని ఇస్తుంది. అందుకే బిస్కెట్లను టీతో కలిపి తింటారు. బిస్కెట్ ని టీలో ముంచకుండా కూడా చాలా తక్కువ సమయంలో తినవచ్చు.

4 / 5
అయితే ఆరోగ్యకరమైన జీవనశైలికి బిస్కెట్-టీల కాంబినేషన్‌ అంత మంచిదికాదు. ఇది  జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో ఉండే  జిగట,  టీలోని టానిన్లు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. టీలోని ఆమ్లతత్వం, బిస్కెట్లలోని నూనె కడుపులో గ్యాస్, ఉబ్బరం, యాసిడ్ ఎఫెక్ట్ ను ఎక్కువ  చేస్తాయి.

5 / 5
Follow Us
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన

బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!

ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా

తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్

ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్

తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!

10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!