Varanasi: వారణాసి సినిమాలో మరో స్టార్! జక్కన్న వేరే లెవెల్ ప్లాన్
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రకాశ్ రాజ్ ఎంట్రీతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమాపై ఇప్పటికే స్కై హై అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ సినిమా నుంచి ఇప్పుడో మరో న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ ట్రాటర్‌గా జక్కన్న డైరెక్షన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో… భారీ స్టార్ క్యాస్ట్ ఉంది. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా చేస్తుండగా,.. విలన్‌గా మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వీరికి తోడు.. జక్కన్న సినిమాలో ప్రకాశ్ రాజ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా టాక్ వస్తోంది. వారణాసి మూవీలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ యాక్ట్ చేయనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ పాత్ర కోసం చిత్ర బృందం బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను సంప్రదించిందని సమాచారం. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: మరోసారి గొంతు సవరించుకుంటున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ
Jailer 2: జైలర్ 2లో ఆ ముద్దుగుమ్మతో స్పెషల్ సాంగ్.. దుమ్ము దుమారమే
చిరంజీవి వల్ల కాలేదు.. పోనీ.. బాలయ్య చేశాడా? అదీ లేదు
Rakul Preet: ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన రకుల్
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

