Rashmika Mandannas Sri Lanka Trip: నేషనల్ క్రష్ రష్మిక మండన్న శ్రీలంకలో తన స్నేహితురాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఇది రష్మిక బ్యాచిలర్ పార్టీ అని ఊహాగానాలు చేస్తున్నారు. తన బిజీ షెడ్యూల్ నుండి రెండు రోజులు విరామం తీసుకుని ఈ పార్టీని చేసుకున్నట్లు సమాచారం.