ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని ఉత్తమ స్వీట్ల జాబితాలో భారతీయ కుల్ఫీ 49వ ర్యాంకును, ఫిర్ని 60వ ర్యాంకును సాధించాయి. కుంకుమపువ్వు, బాదం, జీడిపప్పు పేస్ట్, చిక్కటి పాలతో మొఘలుల కాలంలో తయారైన కుల్ఫీకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇండియా వంద దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది.