AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూన్న సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..
Harshali
Rajitha Chanti
|

Updated on: Dec 18, 2025 | 2:46 PM

Share

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ అఖండ 2. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 12న అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తుంది. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా.. మరో అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె పేరు హర్షాలీ మల్హోత్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ సినిమాలో మున్నీ పాత్రలో పాపులర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ఇప్పుడు అఖండ 2 చిత్రంలో బాలయ్య కూతురిగా కనిపించి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె పాత్రనే ప్రదానం. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. తొలి సినిమాతోనే తెలుగులో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది హర్షాలీ. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో కూతురిని అనుకున్నారట. కానీ అనుహ్యంగా ఆ ఛాయిస్ హర్షాలీకి దక్కింది. ఇంతకీ అఖండ 2 సినిమాను మిస్సైన ఆ స్టార్ హీరో కూతురు ఎవరో తెలుసా.. ? తనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఈ సినిమాలో హర్షాలీ పాత్రకు ముందుగా సితారను అనుకున్నారట. కానీ ఏం జరిగిందో తెలియదు ఆ తర్వాత ఈ చిత్రంలో ఛాన్స్ హర్షాలీకి వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య కూతురు జనని పాత్రలో హర్షాలీ తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఒకవేళ ఇందులో సీతార నటించి ఉంటే మరింత క్రేజ్ వచ్చేందని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్.

View this post on Instagram

A post shared by sitara (@sitaraghattamaneni)

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

Follow Us
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్