Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై 10 గంటలకు ముందే రిజర్వేషన్ ఛార్ట్‌ను రైల్వే శాఖ విడుదల చేయనుంది. ఇది టికెట్ కన్ఫర్మ్ కానివారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, IRCTC వాలెట్లోని నగదును నేరుగా ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని, ఖాతా మూసివేసినప్పుడే బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.