నటి సమంత తన 2026 నూతన సంవత్సర లక్ష్యాలను అభిమానులతో పంచుకున్నారు. ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆత్మ పరిశీలన, స్థిరమైన కృషి, లక్ష్యాల సాధన, సమాజానికి తిరిగి ఇవ్వడం, లోతైన అనుబంధాలు, ఆరోగ్యంపై శ్రద్ధ, కృతజ్ఞతతో ఉండటం వంటి అంశాలతో కూడిన తన 2026 ప్లాన్ అందరినీ ఆకట్టుకుంటోంది.