అతి తక్కువ ధరలో సన్‌రూఫ్ ఉన్న కారు కోసం చూస్తున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి!
సన్‌రూఫ్‌లు ఇప్పుడు వాహనాల్లో డిమాండ్‌గా మారాయి. ఇది గతంలో ఖరీదైన కార్లకే పరిమితమైనా, ప్రస్తుతం చాలా బడ్జెట్ కార్లలోనూ లభిస్తోంది. సన్‌రూఫ్‌తో కూడిన చిన్న కారు కొనాలని చూస్తున్నారా? అయితే, హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ ఈ నాలుగు కార్లు మీకు అద్భుతమైన ఎంపికలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
