ఫస్ట్ నైట్ రోజు తలలో మల్లెపూలే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
Samatha
14 march 2026
వివాహం జరిగిన మొదటి రాత్రి వధువుకు జడలో మల్లెపూలు పెట్టడం చాలా సినిమాల్లో చూస్తుంటాం. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
మొదటి రాత్రి
అసలు పెళ్లి జరిగిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు వధువు జడలో మల్లెపూలే ఎందుకు పెడతారో? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
వధువు జడలో
మల్లె పూలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు మల్లెపూలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది.
మల్లెపూలు ఇష్టం
ఇక ఇవి మంచి సువాసనను వెదజల్లతాయి. వీటిని జడలో పెట్టుకోవడం వలన అమ్మాయిల అందం , మరింత రెట్టింపు అవుతుంది.
అందం రెట్టింపు
అయితే ఫస్ట్ నైట్ రోజు ఎన్నో రకాల పూలు ఉండగా, మల్లెపూలే పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంట. అవి ఏవి అంటే?
మల్లెపూలే
మల్లెపూలు మొదటి రాత్రి తలలో పెట్టుకోవడానికి ముఖ్యకారణం, వీటి అద్భుతమైన వాసన, ఔషధ గుణాలు. ఈ పూల వాసన మెదడును శాంత పరిచి కొత్త దంపతులను రిలాక్స్ చేస్తుంది.
ఔషధ గుణాలు
అలాగే మల్లెపూలు మంచి సువాసనను వెదజల్లుతాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
సువాసన, మానసిక ప్రశాంతత
అంతే కాకుండా వీటి వాసన, గదిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దంపతుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది.
గదిలో ఆహ్లాదకర వాతావరణం
మల్లెపూలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. అందువలన ఇది మొదటి రాత్రి తలలో పెట్టుకోవడం వలన తల నుంచి శరీరం వరకు వేడిని గ్రహిస్తాయి.