చాణక్య నీతి : ఇలాంటి వ్యక్తుల చేతిలో ఎప్పుడూ డబ్బే డబ్బు!
Samatha
14 march 2026
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది
చాణక్య నీతి
చాణక్యుడు తన జీవితంలో అనుభవాల ఆధారంగా, నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దానిలో ఈ తరం వారికి ఉపయోగ పడే విషయాలు తెలియజేశారు.
నీతి శాస్త్రం
చాణక్యుడు డబ్బుకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, ఆయన డబ్బుకు సంబంధించిన విషయం గురించి కూడా తెలియజేశాడు.
డబ్బు
ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్నవారి దగ్గర నిత్యం డబ్బే ఉంటుందంట. ఏం చేసినా చేయకపోయినా, ఇలాంటి వారి వద్ద డబ్బు అధికంగా ఉంటుందని చెబుతున్నాడు చాణక్యుడు, అవి చూద్దాం.
లక్షణాలు
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఎవరు అయితే అధర్మం ద్వారా కాకుండా, ధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తారో వారి వద్ద లక్ష్మీ దేవి ఎప్పటికీ ఉంటుందంట.
ధర్మ మార్గం
నిజాయితీగా కాకుండా, అధర్మ మార్గంలో డబ్బు సంపాదించే వారి చేతికి డబ్బు వచ్చినట్లే వచ్చి పోతుందంట. ఇలాంటి వారు ఎంత సంపాదించినా డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంటుందంట.
అధర్మ మార్గం
అలాగే, ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు లేకుండా, కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా జీవిస్తారో అలాంటి వారి చేతిలో ఎప్పుడూ డబ్బే ఉంటుందంట.
ఆనందంగా జీవించేవారు
అదే విధంగా ఎవరు అయితే నిత్యం అన్నం వేస్ట్ చేస్తారో, వారి చేతిలో ఎప్పుడూ డబ్బు నిలవదు, ఆహారం వృధా చేయకుండా ఉండే వారి చేతిలో ఎప్పుడూ డబ్బే డబ్బు ఉంటుందంట.