నీటి కుక్కల వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు.. మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ నీటి కుక్కలో ఉన్నాయని వీడియో చూసిన వారంతా అంటున్నారు.
పెళ్లికి నిరాకరించారని ప్రేయసో, ప్రియుడో ఆత్మహత్య చేసుకునే వార్తల్ని తరచూ చూస్తుంటాం. కర్ణాటక లోని చిక్మంగళూరు జిల్లాలో ఓ విచిత్ర ప్రేమకథ వెలుగు చూసింది. ఆ ప్రేమ కథ ప్రియుడి ఆత్మహత్యతో విషాదాంతమైంది.
ఆ యువకుడు చేసిన పని తెలిస్తే.. షాక్ తినాల్సిందే.. ఎందుకంటే ఆ యువకుడు ప్రేమికురాలి మీద కోపంతో అరుదైన, విలువైన కోట్ల విలువజేసే కళాకండాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
లవ్ ప్రపోజల్.. ప్రేమికులందరికీ ఇదో పరీక్షగా చెప్పొచ్చు.. ఎందుకంటే, కొందరు ప్రేమికులు, తమ ప్రేమను ఎదుటివారికి తెలియజేసేందుకు భయపడుతుంటారు. అంతేకాదు, తమ ప్రేమను ప్రకటించేందుకు నానా తంటాలు పడతారు.
ముంబైలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ హోటల్ గదిలో 40 ఏళ్ల ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
95 ఏళ్ల వయస్సులో ఎవరైనా చేస్తారు..భజనలు, కీర్తనలు, పూజలు చేసుకుంటూ.. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. మరీ ఇంకేం చేస్తారు? కానీ, ఇక్కడ 95 ఏళ్ల ఓ వృద్ధుడు..
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. చేరదీసి.. కన్నకొడుకులా సాకిన పాపానికి ఓ వ్యక్తి తల్లినే కడతేర్చాడు. ప్రియురాలిపై మోజుతో తల్లిని దత్తపుత్రుడు దారుణంగా హత మార్చిన ఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది. అతడి మానసిక స్థితి సరిగా లేదని...
అమ్మాయికానీ, అబ్బాయికానీ తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకునే విషయంలో చాలా సంకోచిస్తారు. ప్రేమిస్తున్న విషయం అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ చెప్పినప్పుడు అంగీకరిస్తారా లేదా అని భయపడుతుంటారు.
ప్రేమ కోసం ఎలాంటి పిచ్చి పనులు చేయటానికైన వెనుకాడరు ప్రేమికులు..కొన్ని కొన్ని సార్లు దాడులు, దారుణాలు, ప్రాణత్యాగాలకు కూడా పాల్పడుతుంటారు. అయితే, ఇక్కడో ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏకంగా ఊరు ఊరినే