Proposal – Kedarnath: పరమ శివుడి ముందే పరాచకాలా.. లవ్ ప్రపోజల్‌పై ఆగ్రహం.!
కేథార్ నాథ్ ఆలయ ప్రాంగణంలో ఓ యూట్యూబర్ తన లవర్‌కి ప్రపోజ్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో .. ఇంకెక్కడా మీ ప్రేమకు చోటు దొరకలేదా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కేదార్ నాథ్ ఆలయం ఎదుట ఆ ప్రేమ వ్యవహారాలు ఏంటీ.. మీరు వెళ్లింది గుడికా లేక పార్కుకా..
కేథార్ నాథ్ ఆలయ ప్రాంగణంలో ఓ యూట్యూబర్ తన లవర్‌కి ప్రపోజ్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో .. ఇంకెక్కడా మీ ప్రేమకు చోటు దొరకలేదా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కేదార్ నాథ్ ఆలయం ఎదుట ఆ ప్రేమ వ్యవహారాలు ఏంటీ.. మీరు వెళ్లింది గుడికా లేక పార్కుకా.. అంటూ జంటపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ పరమ శివుడి ముందే పరాచకాలా అంటూ తిట్టిపోస్తున్నారు.
పసుపు రంగు దుస్తుల్లో ఆలయానికి ఎదురుగా నిలబడి యువకుడు నమస్కరిస్తుండగా.. యువతి రింగ్ బాక్స్ తో యువకుడి ముందు మోకరిల్లింది. ఆ వ్యక్తి ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె మారేజ్ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసి, హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత కెమెరాకు ఇద్దరూ పోజులిస్తారు. ఇదంతా చుట్టూ భక్తులు, సందర్శకులు ఉండగానే చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

