శివాలయంలో అద్భుతం.. పాలు తాగుతున్న శివుడు,నంది..
ఉత్తరప్రదేశ్‌లోని ఓ శివాలయంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని శివుడు, నంది, పార్వతి అమ్మవారి విగ్రహాలు పాలుతాగుతున్నాయి. అవును రెండు రోజులుగా ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు పాలు, నీళ్లు ఏది సమర్పించినా స్వీకరిస్తున్నాయంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ శివాలయంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని శివుడు, నంది, పార్వతి అమ్మవారి విగ్రహాలు పాలుతాగుతున్నాయి. అవును రెండు రోజులుగా ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు పాలు, నీళ్లు ఏది సమర్పించినా స్వీకరిస్తున్నాయంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఎత్మద్దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా బిహారీలో ఉన్న శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అధిక సంఖ్యలో భక్తులు అర్ధరాత్రి వేళ గుడికి చేరుకుని నంది విగ్రహానికి పాలను సమర్పించారు భక్తులు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి అన్ని సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియోలు వైరల్ గామారాయి. ఆలయానికి చెందిన మహంత్ ఘనశ్యామ్ దాస్ వివరాలు ప్రకారం.. శనివారం సాయంత్రం ఓ యువకుడు శివుడిని పూజించేందుకు ఆలయానికి వచ్చాడు. శివుని విగ్రహానికి ఒక గ్లాసు నీళ్ళు సమర్పించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!
దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!
అర కోటి విలువైన డైమండ్ రింగ్ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??
మొసలిని పెళ్లాడిన మేయర్ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

