కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!

కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!

Phani CH

|

Updated on: Jul 07, 2023 | 9:48 AM

ప్రతిరోజూ నెట్టింట ఎన్నో వైరల్‌ వీడియోలు మనం చూస్తుంటాం. అందులో కొన్ని ఆశ్చర్యకరంగానూ, వింతగానూ అనిపిస్తాయి. కొన్ని అసలు ఇదెలా సాధ్యం అనిపించేలా ఉంటాయి. ఇంటర్నెట్‌ విస్తృతి పెరిగిన తర్వాత అలాంటి కంటెంట్‌కు కొదవే లేదు. తాజాగా ఓ విచిత్రమైన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ప్రతిరోజూ నెట్టింట ఎన్నో వైరల్‌ వీడియోలు మనం చూస్తుంటాం. అందులో కొన్ని ఆశ్చర్యకరంగానూ, వింతగానూ అనిపిస్తాయి. కొన్ని అసలు ఇదెలా సాధ్యం అనిపించేలా ఉంటాయి. ఇంటర్నెట్‌ విస్తృతి పెరిగిన తర్వాత అలాంటి కంటెంట్‌కు కొదవే లేదు. తాజాగా ఓ విచిత్రమైన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అది ఓ తులసి మొక్కకు సంబంధించినది. భూమిలో నాటిన తులసి మొక్క దానంతటదే కదులుతూ ఉంది. అవును ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వీడియో చూస్తే నమ్మక తప్పదనిపిస్తోంది. ఈ వీడియోలో ఓ పెద్ద చెట్టు మొదట్లో చిన్న తులసి మొక్క ఉంది. అది దానంతటదే ఎవరో రౌండ్‌గా తిప్పుతున్నట్టు కదులుతోంది. అది చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఇదెలా సాధ్యం అని నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!

అర కోటి విలువైన డైమండ్‌ రింగ్‌ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??

మొసలిని పెళ్లాడిన మేయర్‌ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!

నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు

కాబోయే అల్లుడికి షాకిచ్చిన అత్తగారు.. దెబ్బకు వరుడు పరుగో పరుగు..

 

Published on: Jul 07, 2023 09:46 AM