మొసలిని పెళ్లాడిన మేయర్ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!
పెళ్లి జీవితంలో ఓ ముఖ్యమైన ఘటన. అందుకే జీవిత భాగస్వామిని ఏరికోరి ఎంచుకుంటుంటారు. అయితే ఇక్కడ ఒక మేయర్ విచిత్రమైన భాగస్వామిని ఎంచుకున్నాడు. అవును ఓ నగర మేయరు వాళ్ళు వీళ్ళు కాదని ఏకంగా ఒక మొసలిని పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
పెళ్లి జీవితంలో ఓ ముఖ్యమైన ఘటన. అందుకే జీవిత భాగస్వామిని ఏరికోరి ఎంచుకుంటుంటారు. అయితే ఇక్కడ ఒక మేయర్ విచిత్రమైన భాగస్వామిని ఎంచుకున్నాడు. అవును ఓ నగర మేయరు వాళ్ళు వీళ్ళు కాదని ఏకంగా ఒక మొసలిని పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. మెక్సికోలో విక్టర్ హ్యూగో సోసా అనే మేయర్ ఈ విచిత్ర వివాహం చేసుకున్నాడు. తన నగర ప్రజలకు మంచి జరగాలి అని అలిసియా అడ్రియానా అనే మొసలిని వారి యొక్క సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నాడు. నిజానికి మెక్సికో ప్రజలు ఎప్పటి నుంచో దీనిని సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. సరీసృపాలను పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందనేది వారి నమ్మకం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు
కాబోయే అల్లుడికి షాకిచ్చిన అత్తగారు.. దెబ్బకు వరుడు పరుగో పరుగు..
నడిరోడ్డుపై విచిత్ర సంఘటన.. ఏం జరిగిందంటే ??
రైలు సీటు కింద కనిపించిన బ్యాగ్ !! ఏంటోనని చెక్ చేయగా.. దెబ్బకు హడల్ !!
KGF లో పుట్టిన క్రూరుడే.. సలార్..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

