రైలు సీటు కింద కనిపించిన బ్యాగ్ !! ఏంటోనని చెక్ చేయగా.. దెబ్బకు హడల్ !!

రైలు సీటు కింద కనిపించిన బ్యాగ్ !! ఏంటోనని చెక్ చేయగా.. దెబ్బకు హడల్ !!

Phani CH

|

Updated on: Jul 07, 2023 | 9:35 AM

రెండు తలల ఉండే పాములు మరియు పూడు పాములు అంటే ఒకప్పుడు చాలా ఫేమస్.. కొంతమంది ఈ పాములను స్మగ్లింగ్ కూడా చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలం లో ఈ స్మగ్లింగ్ ఆగిపోయింది. అయితే చాలా కాలం తర్వాత ఈ స్మగ్లింగ్ మళ్ళీ మొదలైంది. అది కూడా రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.

రెండు తలల ఉండే పాములు మరియు పూడు పాములు అంటే ఒకప్పుడు చాలా ఫేమస్.. కొంతమంది ఈ పాములను స్మగ్లింగ్ కూడా చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలం లో ఈ స్మగ్లింగ్ ఆగిపోయింది. అయితే చాలా కాలం తర్వాత ఈ స్మగ్లింగ్ మళ్ళీ మొదలైంది. అది కూడా రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. తిరుపతి జిల్లాలో పూడు పాముల స్మగ్లింగ్ బయటపడింది. గతంలో పూడు పాముల అక్రమ రవాణా కర్ణాటక – తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలో సాగిందన్న ప్రచారానికి ఈ మధ్య తెరపడిందనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే, ఈ మధ్య కాలంలో పూడు పాముల స్మగ్లింగ్ ముఠాల కదలికలు కూడా లేవు. తాజాగా ముంబై చెన్నై లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైల్లో పూడుపూమును అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రయాణికులు గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. S-6 కోచ్ లో పర్పుల్ కలర్ ట్రాలీ బ్యాగ్ లో ఉన్న పూడు పామును గుర్తించిన ప్రయాణికులు రేణిగుంట వద్ద టిసికి సమాచారం ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KGF లో పుట్టిన క్రూరుడే.. సలార్‌..

Pawan Kalyan: ఒక్క పోస్ట్ లేదు.. 2 మిలియన్‌ ఫాలోవర్స్‌.. నిజంగా.. నువ్వు దేవుడివి సామీ !!

కాస్త చూసుకోండి సారూ.. ఎక్కువ ఊరబెడితే తుస్సుమంటది మరి !!

Prabhas: సింహాలు.. పులులు కాదు.. మాన్ స్టర్ డైనోసార్ !!

రాఖీభాయ్‌ రాజ్యంలోనే సలార్… ఏం పాయింట్ పట్టారు భయ్యా !!