రాఖీభాయ్ రాజ్యంలోనే సలార్… ఏం పాయింట్ పట్టారు భయ్యా !!
బొగ్గు కొండల్లో.. మగ్గిపోతున్న బానిసబతులకు ధైర్యాన్నిచ్చిన రాఖీ భాయ్ గుర్తున్నాడా..! ఆ బానిసలనే ఏలుతూ.. బంగారాన్ని మైనింగ్ చేసే దృష్ట్రులను మట్టికరింపించాడు! అది మీరు చూశారుగా..! అక్కడ తన రాజ్యాన్ని నిర్మించుకుని.. మాఫియా శక్తిగా ఎదిగాడు.. ఇది మీరు విట్‌నెస్ చేసే ఉంటారు గా..!
బొగ్గు కొండల్లో.. మగ్గిపోతున్న బానిసబతులకు ధైర్యాన్నిచ్చిన రాఖీ భాయ్ గుర్తున్నాడా..! ఆ బానిసలనే ఏలుతూ.. బంగారాన్ని మైనింగ్ చేసే దృష్ట్రులను మట్టికరింపించాడు! అది మీరు చూశారుగా..! అక్కడ తన రాజ్యాన్ని నిర్మించుకుని.. మాఫియా శక్తిగా ఎదిగాడు.. ఇది మీరు విట్‌నెస్ చేసే ఉంటారు గా..! కానీ చివరాఖరికి.. తను దక్కించుకున్న బంగారంతో సహా… సముద్ర గర్భంలోకి వెళ్లిపోయాడు..! దీంతో అతని చరిత్ర ముగిసింది కదా..! అదోకే.. మరి రాఖీభాయ్ తర్వాత.. అతడి రాజ్యం ఏమైనట్టు..! అది సలార్ సొంతమైనట్టు… ఫ్యాన్స్ చెబుతున్నారు సోషల్ మీడియా మీద ఒట్టు! ఎస్ ! తన హీరోలపై.. వారి సినిమాలపై.. విపీరతంగా అభిమానం పెంచుకుంటున్న కొందరు ఫ్యాన్స్.. అండ్ నెటిజెన్స్.. ఓసినిమా టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో.. ఇలా డీకోడ్ చేసేస్తున్నారు. స్లో మోషన్లో.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ చూస్తూ.. టీజర్లో బ్యాక్ గ్రౌండ్‌లో కనిపించే థింక్స్ ను మార్క్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మానవత్వం ఏమైంది ?? ఇలాగేనా నిద్ర లేపేది ?? పోలీసు తీరుపై నెట్టింట విమర్శలు
పాము పగబట్టిందా ?? మొదటి కాటు నుంచి తప్పించుకున్నా .. రెండో కాటుకు బలి !!
తరగని మోజు.. ఏడాదిలో కోటిన్నర బిర్యానీలు ఆర్డరిచ్చారు !!