నీట్లోకి దూకుతూ వీడియో తియ్యమన్నాడు.. ఆ తర్వాత ??
స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమంత్ అశువులుబాశాడు. ఎర్రవారిపాలేం పోలీసులు సుమన్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తిరుపతి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమంత్ చెన్నై లో ఒక కాలేజ్ లో ఎమ్మెస్సీ చదుతున్నాడు..
స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమంత్ అశువులుబాశాడు. ఎర్రవారిపాలేం పోలీసులు సుమన్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తిరుపతి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమంత్ చెన్నై లో ఒక కాలేజ్ లో ఎమ్మెస్సీ చదుతున్నాడు.. తన స్నేహితులతో కలసి తలకోనకు వచ్చి అక్కడ ప్రమాదానికి గురయ్యాడు.. జలపాతం పై నుండి దూకుతాను వీడియో తీయమని తన స్నేహితులను కోరాడు. ఈ క్రమంలో పైనుంచి తలకిందులుగా నీళ్లలోకి దూకిన సుమంత్ కనిపించకపోకవడంతో స్నేహితుడు ఆందోళన చెందాడు. సుమంత్ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నల్లమల అడవులలో పర్యాటకం క్లోజ్ .. కారణం ఏంటంటే ??
Allu Arjun Review: సామజవరగమన అల్లు అర్జున్ రివ్యూ
డబుల్ ధమాఖా.. ఒకే రోజు ఇద్దరు మొనగాళ్లు
Samajavaragamana: నవ్విస్తూనే.. కలెక్షన్లు కొళ్లగొడుతున్నాడు..
నొప్పింపక.. తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమీ !!