డబుల్ ధమాఖా.. ఒకే రోజు ఇద్దరు మొనగాళ్లు
టీజర్ చూసి షాక్ అయి ఉంటారు. భోళా అతార్ చూసి... ఎగిరిగంతేసి ఉంటారు. చిరు యాక్షన్ చూసి... ఇరగొట్టాడుపో.. అని అనుకుని ఉంటారు. డైలాగ్ డెలివరీ చూసి.. ఉండబట్టలేక చప్పట్లు కొట్టేసి కూడా ఉంటారు. కానీ ఇవన్నీ చేసే క్రమంలో.. అది జెస్ట్ టీజర్ అనే విషయమే మరిచిపోయి ఉంటారు.
టీజర్ చూసి షాక్ అయి ఉంటారు. భోళా అతార్ చూసి… ఎగిరిగంతేసి ఉంటారు. చిరు యాక్షన్ చూసి… ఇరగొట్టాడుపో.. అని అనుకుని ఉంటారు. డైలాగ్ డెలివరీ చూసి.. ఉండబట్టలేక చప్పట్లు కొట్టేసి కూడా ఉంటారు. కానీ ఇవన్నీ చేసే క్రమంలో.. అది జెస్ట్ టీజర్ అనే విషయమే మరిచిపోయి ఉంటారు. మరి ఆ టీజర్‌కి.. అది చూపించిన ఇంపాక్ట్‌కి.. వేయి రెట్ల పవర్ తో.. బ్రో కే సాత్… వస్తోందట భోళా శంకర్ ట్రైలర్. ఎస్ ! సినిమా రిలీజ్ డేట్‌తో పాటే… టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్‌లను కూడా.. ఆచీ తూచీ రిలీజ్ చేసే ఈ జమానాలో.. భోళా శంకర్ మేకర్స్ కూడా.. చిరు ట్రైలర్‌కు ఓ పవర్ ఫుల్ డేట్ ఫిక్స్ చేశారట. తమ్ముడి, మేనల్లుడి బ్రో సినిమాతో పాటే.. చిరు భోళా శంకర్ ట్రైలర్‌ను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారట. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samajavaragamana: నవ్విస్తూనే.. కలెక్షన్లు కొళ్లగొడుతున్నాడు..
నొప్పింపక.. తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమీ !!
Salaar Teaser: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ టీజర్.. ప్రభాస్ ఎలివేషన్స్ పీక్స్
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

