Salaar Teaser: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ టీజర్.. ప్రభాస్ ఎలివేషన్స్ పీక్స్
మాఫియాకే కింగ్..! మారణహోమానికి కేరాఫ్..! మారణాయుధాలే అతనికి ప్లేయింగ్ కార్డ్స్ ! ఊచకోతే అతనికి ఇస్తాయి పీస్! మిత్ర బంధమే.. అతనికున్న ఏకైక బాండ్! దాని కోసమే.. అవతారమెత్తాడు సలార్! ఎస్! ద మోస్ట్ అవేటెడ్.. ! ప్రభాస్ పాన్ ఇండియన్ యాక్షన్ ఫిల్మ్.. సలార్ నుంచి ఎట్టకేలకు దిమ్మతిరిగే టీజర్ వచ్చేసింది.
మాఫియాకే కింగ్..! మారణహోమానికి కేరాఫ్..! మారణాయుధాలే అతనికి ప్లేయింగ్ కార్డ్స్ ! ఊచకోతే అతనికి ఇస్తాయి పీస్! మిత్ర బంధమే.. అతనికున్న ఏకైక బాండ్! దాని కోసమే.. అవతారమెత్తాడు సలార్! ఎస్! ద మోస్ట్ అవేటెడ్.. ! ప్రభాస్ పాన్ ఇండియన్ యాక్షన్ ఫిల్మ్.. సలార్ నుంచి ఎట్టకేలకు దిమ్మతిరిగే టీజర్ వచ్చేసింది. అందరి స్క్రీన్ల దద్దరిల్లిపోయే రేంజ్‌లో హిట్ చేసింది. ఇక అందులోనే ఉన్న… ! ప్రభాస్ బక్లీ కటౌట్.. మాసీ డైలాగ్…. థండర్ యాక్షన్ అందర్లో గూస్ బంప్స్ పుట్టిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది జలపాతం కాదు, భూతల స్వర్గం !! వర్షాకాలంలో రెట్టింపు అందాలతో
పక్కనే బాంబులు పేలుతున్నా.. తీరిగ్గా శాండ్‌విచ్ తింటున్న యువకుడు
చిన్నారి బాబును అట్టపెట్టెలో ప్యాక్‌చేసిన తల్లి !! ఎందుకో తెలుసా ??
వైరల్ వీడియోలు
Latest Videos