ఇది జలపాతం కాదు, భూతల స్వర్గం !! వర్షాకాలంలో రెట్టింపు అందాలతో
గుజరాత్ రాష్ట్రంలో ‘భూతల స్వర్గం అంటే ఇదేనేమో’ అనిపించే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విదేశాల్లోని ప్రదేశాలు కూడా వీటి ముందు దిగదుడుపే. గిర్‌మల్ జలపాతం కూడా అలాంటి అందమైన భూతల స్వర్గధామాల్లో ఒకటి. వర్షాకాలంలో అయితే దీని అందం రెట్టింపు అవుతుంది.
గుజరాత్ రాష్ట్రంలో ‘భూతల స్వర్గం అంటే ఇదేనేమో’ అనిపించే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విదేశాల్లోని ప్రదేశాలు కూడా వీటి ముందు దిగదుడుపే. గిర్‌మల్ జలపాతం కూడా అలాంటి అందమైన భూతల స్వర్గధామాల్లో ఒకటి. వర్షాకాలంలో అయితే దీని అందం రెట్టింపు అవుతుంది. ఈ జలపాతం నుంచి పడే నీరు చాలా ఆకర్షణీయం ఉంటుంది.జలపాతం నుంచి పడే నీరు మాత్రమే కాక, చుట్టూ ఉన్న పర్వతాలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. ఈ పచ్చదనం జలపాతం అందానికి శోభను చేకూర్చేలా కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి పర్యటించేందుకు ఇది చక్కని ప్రదేశం. అహ్మదాబాద్‌కు 383 కిలోమీటర్ల దూరంలో డాంగ్ ప్రాంతంలో కనువిందు చేస్తుంది ఈ గిర్‌మర్ జలపాతం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్కనే బాంబులు పేలుతున్నా.. తీరిగ్గా శాండ్‌విచ్ తింటున్న యువకుడు
చిన్నారి బాబును అట్టపెట్టెలో ప్యాక్‌చేసిన తల్లి !! ఎందుకో తెలుసా ??
ఈ లెగ్‌పీస్ తింటే ప్రేమ ఎగదన్నుకొస్తుందట !! ఎక్కడంటే ??
Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…
Mangalavaram: వణికించిన పాయల్ మంగళవారం టీజర్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్‌విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

