వందే భారత్ రైలులో పాచిపోయిన ఆహారం.. వైరల్‌గా ప్రయాణికుడి ట్వీట్
అత్యాధునిక టెక్నాలజీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూపొందించారు అన్న విషయం తెలిసిందే. మన దేశం లో ప్రముఖ నగరాలను అతి తక్కువ సమయంలో చేరాటానికి వందే భారత్ ఉపయోగపడుతుంది. అంటే కాకుండా మన దేశంలోనే అత్యంత ప్రీమియం ట్రైన్ గా రికార్డ్ కు ఎక్కింది. అయితే తరచూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
అత్యాధునిక టెక్నాలజీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూపొందించారు అన్న విషయం తెలిసిందే. మన దేశం లో ప్రముఖ నగరాలను అతి తక్కువ సమయంలో చేరాటానికి వందే భారత్ ఉపయోగపడుతుంది. అంటే కాకుండా మన దేశంలోనే అత్యంత ప్రీమియం ట్రైన్ గా రికార్డ్ కు ఎక్కింది. అయితే తరచూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటున్నాయి.రైలులో సరఫరా చేస్తున్న ఆహారం సరైన ప్రమాణాలతో లేదని ఇటీవల వార్తలు రావడం చూసాం. తాజాగా ఓ ప్రయాణికుడు పాచిపోయిన ఆహారం వడ్డించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిల్వ ఉంచిన ఆహారం అందించారని ఓ ప్రయాణికుడు తన ట్రే ను సిబ్బందికి తిరిగిచ్చేసాడు. అంతేకాదు మిగతా ప్రయాణికులు లేచి నిల్చొని వాసన వస్తున్న ఆహారం ఎలా తినాలంటూ ఫుడ్ మేనేజర్‌ను నిలదీసారు. తక్షణమే తమ ముందే ఆహారం రుచి చూడాలంటూ మేనేజర్‌ను డిమాండ్ చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది జలపాతం కాదు, భూతల స్వర్గం !! వర్షాకాలంలో రెట్టింపు అందాలతో
పక్కనే బాంబులు పేలుతున్నా.. తీరిగ్గా శాండ్‌విచ్ తింటున్న యువకుడు
చిన్నారి బాబును అట్టపెట్టెలో ప్యాక్‌చేసిన తల్లి !! ఎందుకో తెలుసా ??
ఈ లెగ్‌పీస్ తింటే ప్రేమ ఎగదన్నుకొస్తుందట !! ఎక్కడంటే ??
Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

