Shah Rukh Khan: దెబ్బకు... హీరో గారి ముక్క పచ్చడైంది...

Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…

Phani CH

|

Updated on: Jul 05, 2023 | 8:40 AM

హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్సే కాదు. ఆంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అందులో కొందరు తమకు నచ్చని హీరోను.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటారు. కష్టమొచ్చినా.. ప్రమాదానికి గురై దెబ్బలు తిగిలించుకున్నా.. దాన్ని కామెడీగానే చేస్తుంటారు. మీమ్స్ క్రియేట్ చేస్తూ.. వాటిని వైరల్ చేస్తూ..

హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్సే కాదు. ఆంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అందులో కొందరు తమకు నచ్చని హీరోను.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటారు. కష్టమొచ్చినా.. ప్రమాదానికి గురై దెబ్బలు తిగిలించుకున్నా.. దాన్ని కామెడీగానే చేస్తుంటారు. మీమ్స్ క్రియేట్ చేస్తూ.. వాటిని వైరల్ చేస్తూ.. తెగ ఖుషీ అవుతుంటారు. ఇక ఇప్పుడు షారుఖ్ విషంయలో కూడా కొందరు అదే చేశారు. ఓ పక్క కింగ్ ఖాన్ షూటింగ్లో ప్రమాదానికి గురై ముక్కకు దెబ్బతగిలించుకుంటే… వారు మాత్రం.. షారుఖ్‌ ముక్కు పగిలింది అంటూ.. కామెడీ చేస్తున్నారు. ఇక ఈ కామెడీ.. గీమిడీని పక్కకు పెడితే.. అసలు న్యూస్ ఏంటంటే.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్ తాజాగా ప్రమాదానికి గురయ్యారట. లాస్ ఏంజిల్స్‌లోని.. తన అప్‌ కమింగ్ సినిమా షూట్లో ఉండగా.. ప్రమాదవశాత్తు… షారుఖ్ ముక్కుకు తీవ్ర గాయం అయిందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mangalavaram: వణికించిన పాయల్‌ మంగళవారం టీజర్

Malli Pelli: వీళ్ల లొల్లి దెబ్బకు.. తోక ముడిచిన అమెజాన్

Mahesh Babu: ఈ సారి కొడితే.. మామూలుగుండదు రోయ్‌…

Adipurush: కోర్టు తీర్పుతో.. తల పట్టుకున్న ఆదిపురుషులు

Ravi Teja: శ్రీవిష్ణు సినిమా పై మాస్ రాజా రివ్యూ..