Mahesh Babu: ఈ సారి కొడితే.. మామూలుగుండదు రోయ్…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఓ రేంజ్ లో.. సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా మరో సారి అదే ట్రెండ్‌తో మన ముందుకు వస్తున్నారు. సర్కారు తర్వాత.. ఏ సినిమాతో సందడి చేయని ఈ స్టార్ హీరో.. తన సినిమా కోసం కసిగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు .. ఓ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు.
రీ రిలీజ్ ట్రెండ్ లో ఓ రేంజ్ లో.. సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా మరో సారి అదే ట్రెండ్‌తో మన ముందుకు వస్తున్నారు. సర్కారు తర్వాత.. ఏ సినిమాతో సందడి చేయని ఈ స్టార్ హీరో.. తన సినిమా కోసం కసిగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు .. ఓ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. పూరీ డైరెక్షన్లో.. తను చేసిన బిజినెస్ మ్యాన్ సినిమాను.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం.. రీ రిలీజ్ చేస్తున్నారు. ఎస్ ! ఇప్పటికే పోకిరి, ఒక్కడు రీ రిలీజ్‌తో రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా బిజినెస్ మ్యాన్ సినిమాతో.. థియేటర్లలో సందడి చేయబోతున్నారట. సైకలాజికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా పూరీ డైరెక్షన్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమాతో… అప్పటి మేనియాను.. యుఫోరియాను.. మరో సారి అందరికీ చూపించనున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: కోర్టు తీర్పుతో.. తల పట్టుకున్న ఆదిపురుషులు
Ravi Teja: శ్రీవిష్ణు సినిమా పై మాస్ రాజా రివ్యూ..
Bhola Shankar: భోళా పని అయిపోయినట్టే.. ఇక నో వెయిటింగ్
సలార్‌కు కేజీఎఫ్ సినిమాకు లింకుంది.. ఇదిగో ప్రూఫ్
TOP 9 ET News: బ్రో సినిమా.. తమన్ దిమ్మతిరిగే హింట్ | వీళ్ల తప్పులు పట్టించుకోరా..? తమన్నా సీరియస్