సలార్‌కు కేజీఎఫ్ సినిమాకు లింకుంది.. ఇదిగో ప్రూఫ్
ప్రభాస్ మొట్టమొదటి సారి రాముడు క్యారెక్టర్ లో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులను కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తన నెక్స్ట్ సినిమా కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు..
ప్రభాస్ మొట్టమొదటి సారి రాముడు క్యారెక్టర్ లో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులను కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తన నెక్స్ట్ సినిమా కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమాకు సలార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ స్టిల్స్ ప్రేక్షకులలో ఆసక్తిని మరింతగా పెంచాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ టీజర్ ను రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. జులై 6న తేదీన ఈ సినిమా యొక్క టీజర్ రీలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: బ్రో సినిమా.. తమన్ దిమ్మతిరిగే హింట్ | వీళ్ల తప్పులు పట్టించుకోరా..? తమన్నా సీరియస్
Digital TOP 9 NEWS: నీట్ అర్హులకు శుభవార్త | షారుఖ్‌కు తీవ్రగాయాలు
News Watch: హైదరాబాద్ రోడ్లపై నడుస్తున్నారా ?? మీ ప్రాణాలు జాగ్రత్త !!
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

