TOP 9 ET News: బ్రో సినిమా.. తమన్ దిమ్మతిరిగే హింట్ | వీళ్ల తప్పులు పట్టించుకోరా..? తమన్నా సీరియస్
ఇప్పటికే బ్రో మేనియా సోషల్ మీడియాలో పీక్స్‌లో ఉన్న వేళ.. తాజాగా తమన్ ఈ సినిమా గురించి ఓ దిమ్మతిరిగే హింట్ ఇచ్చారు. మంత్ ఆఫ్ బ్రో స్టార్ట్స్ అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌తో మరో సారి బ్రో మేనియాను నెట్టింట రగిలేలా చేశారు. జూలై 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా
ఇప్పటికే బ్రో మేనియా సోషల్ మీడియాలో పీక్స్‌లో ఉన్న వేళ.. తాజాగా తమన్ ఈ సినిమా గురించి ఓ దిమ్మతిరిగే హింట్ ఇచ్చారు. మంత్ ఆఫ్ బ్రో స్టార్ట్స్ అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌తో మరో సారి బ్రో మేనియాను నెట్టింట రగిలేలా చేశారు. జూలై 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా వైపే మరో సారి అందరూ చూసేలా చేశారు. ఇంటిమేట్ సీన్లలో హీరోలు చేస్తే ఎవరూ ఎందుకు తప్పుబట్టరు అని ప్రశ్నిస్తున్నారు తమన్నా. తానేం చిన్న పిల్లని కాదని, ఏది మంచో, ఏది చెడో తనకు తెలుసని చెబుతున్నారు. జీకర్దా, లస్ట్ స్టోరీస్‌లో తమన్నా ఇంటిమేట్ సన్నివేశాల మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. దీని గురించే తమన్నా స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: నీట్ అర్హులకు శుభవార్త | షారుఖ్‌కు తీవ్రగాయాలు
News Watch: హైదరాబాద్ రోడ్లపై నడుస్తున్నారా ?? మీ ప్రాణాలు జాగ్రత్త !!
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

