Ravi Teja: శ్రీవిష్ణు సినిమా పై మాస్ రాజా రివ్యూ..
యంగ్ హీరో శ్రీవిష్ణు సాలిడ్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న హిట్ అందుకోలేకపోతున్నారు. కానీ శ్రీవిష్ణు ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి. రీసెంట్ గా సామజవరాగమన సినిమాతో శ్రీవిష్ణు
యంగ్ హీరో శ్రీవిష్ణు సాలిడ్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న హిట్ అందుకోలేకపోతున్నారు. కానీ శ్రీవిష్ణు ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి. రీసెంట్ గా సామజవరాగమన సినిమాతో శ్రీవిష్ణు మరల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో.. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కంప్లీయ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందర్నీ కడుపుబ్బా నవ్విస్తోంది. కడుపుబ్బా నవ్వించడమే కాదు.. ఇండస్ట్రీలో ఉన్నసెలబ్రిటీలను కూడా సామజవరగమన మూవీ విపరీతంగా ఇంప్రెస్ చేస్తోంది. ఇక ఇది నిజం అన్నట్టు.. తాజాగా ఈ సినిమా పై మాస్ మహారాజ రవితేజ ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhola Shankar: భోళా పని అయిపోయినట్టే.. ఇక నో వెయిటింగ్
సలార్‌కు కేజీఎఫ్ సినిమాకు లింకుంది.. ఇదిగో ప్రూఫ్
TOP 9 ET News: బ్రో సినిమా.. తమన్ దిమ్మతిరిగే హింట్ | వీళ్ల తప్పులు పట్టించుకోరా..? తమన్నా సీరియస్
Digital TOP 9 NEWS: నీట్ అర్హులకు శుభవార్త | షారుఖ్‌కు తీవ్రగాయాలు
News Watch: హైదరాబాద్ రోడ్లపై నడుస్తున్నారా ?? మీ ప్రాణాలు జాగ్రత్త !!