Bhola Shankar: భోళా పని అయిపోయినట్టే.. ఇక నో వెయిటింగ్

Bhola Shankar: భోళా పని అయిపోయినట్టే.. ఇక నో వెయిటింగ్

Phani CH

|

Updated on: Jul 05, 2023 | 8:34 AM

వాల్తేరు వీరయ్య తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరు.. మెహర్ రమేష్ డైరెక్షన్లో దిమ్మతిరిగే రేంజ్లో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సారి ఏకంగా వాల్తేరు వీరయ్యలా 200 కోట్లతో సరిపెట్టుకుకుండా.. ఆ ఫిగర్‌ను కూడా బద్దలు కొట్టే క్రేజ్‌ వచ్చేలా చేసుకుంటున్నారు.

వాల్తేరు వీరయ్య తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరు.. మెహర్ రమేష్ డైరెక్షన్లో దిమ్మతిరిగే రేంజ్లో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సారి ఏకంగా వాల్తేరు వీరయ్యలా 200 కోట్లతో సరిపెట్టుకుకుండా.. ఆ ఫిగర్‌ను కూడా బద్దలు కొట్టే క్రేజ్‌ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక ఆ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్లో.. తన స్వాగ్ అండ్ యాటిట్యూడ్‌తో రికార్డులు బద్దలు నెట్టింట తెగ వైరల్ అయ్యారు చిరు. అయితే తాజాగా మరో దిమ్మతిరిగే అప్డేట్ తో.. సోషల్ మీడియాలో.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు మన మెగా హీరో.. ఎస్ ! వరల్డ్ వైడ్ ఆగస్టు 11కే రిలీజ్ అవుతున్న బాస్‌.. మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్ మూవీ షూటింగ్… తాజాగా కంప్లీట్ అయినట్లు.. అనౌన్స్ చేశారు ఈ మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సలార్‌కు కేజీఎఫ్ సినిమాకు లింకుంది.. ఇదిగో ప్రూఫ్‌

TOP 9 ET News: బ్రో సినిమా.. తమన్ దిమ్మతిరిగే హింట్ | వీళ్ల తప్పులు పట్టించుకోరా..? తమన్నా సీరియస్

Digital TOP 9 NEWS: నీట్ అర్హులకు శుభవార్త | షారుఖ్‌కు తీవ్రగాయాలు

News Watch: హైదరాబాద్ రోడ్లపై నడుస్తున్నారా ?? మీ ప్రాణాలు జాగ్రత్త !!