Mangalavaram: వణికించిన పాయల్ మంగళవారం టీజర్
నిన్న మొన్నటి వరకు జెస్ట్ గ్లామర్ డాల్లా కనిపించి.. అందర్నీ కళ్లు తిప్పుకోనివ్వని పాయల్ రాజ్‌పుత్.. తాజాగా తనలోని హర్రర్ ఎలిమెంట్‌ను బయటికి తీశారు. బయటికి తీయడమే కాదు.. ఓ చిన్న షార్ట్‌లో .. తన కళ్లతోనే.. అందర్నీ వణికిపోయేలా చేశారు. అంతేకాదు తాజాగా రిలీజ్ అయిన తన టీజర్ పై దిమ్మతిరిగే రెస్పాన్స్
నిన్న మొన్నటి వరకు జెస్ట్ గ్లామర్ డాల్లా కనిపించి.. అందర్నీ కళ్లు తిప్పుకోనివ్వని పాయల్ రాజ్‌పుత్.. తాజాగా తనలోని హర్రర్ ఎలిమెంట్‌ను బయటికి తీశారు. బయటికి తీయడమే కాదు.. ఓ చిన్న షార్ట్‌లో .. తన కళ్లతోనే.. అందర్నీ వణికిపోయేలా చేశారు. అంతేకాదు తాజాగా రిలీజ్ అయిన తన టీజర్ పై దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే.. తన సినిమాపై అందర్లో విపరీతంగా క్యూరియాసిటీ పెరిగేలా చేసేశారు. ఎస్ ! ఆర్ ఎక్స్ 100 తరువాత.. తనకు టాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్టిచ్చిన.. అదే డైరెక్టర్ అజయ్ భూపతితో.. పెయిరప్ అయిన పాయల్ రాజ్ పుత్.. ఆయన డైరెక్షన్లో మంగళవారం సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అయితే ఎప్పుడో రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో .. పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోని పాయల్.. తాజాగా రిలీజ్ అయిన టీజర్‌తో మాత్రం అందర్నీ కట్టిపడేస్తున్నారు. ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే.. మరో పక్క భయపెట్టే ఎలిమెంట్స్‌తో.. అందర్నీ వణికించేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Malli Pelli: వీళ్ల లొల్లి దెబ్బకు.. తోక ముడిచిన అమెజాన్
Mahesh Babu: ఈ సారి కొడితే.. మామూలుగుండదు రోయ్…
Adipurush: కోర్టు తీర్పుతో.. తల పట్టుకున్న ఆదిపురుషులు
Ravi Teja: శ్రీవిష్ణు సినిమా పై మాస్ రాజా రివ్యూ..
Bhola Shankar: భోళా పని అయిపోయినట్టే.. ఇక నో వెయిటింగ్