Malli Pelli: వీళ్ల లొల్లి దెబ్బకు.. తోక ముడిచిన అమెజాన్
అమేజాన్ ప్రైజ్! వరల్డ్ బిగ్గెస్ట్ ఓటీటీ జెయింట్! అలాంటి ఈ ఓటీటీ స్ట్రీమింగ్ నెట్ వర్క్ ...నరేషన్ ఆయన పెళ్లాల మధ్య జరిగే లొల్లితో తోక ముడిచింది. చేసేదేంలేక వెనడుగేసింది.
అమేజాన్ ప్రైజ్! వరల్డ్ బిగ్గెస్ట్ ఓటీటీ జెయింట్! అలాంటి ఈ ఓటీటీ స్ట్రీమింగ్ నెట్ వర్క్ …నరేషన్ ఆయన పెళ్లాల మధ్య జరిగే లొల్లితో తోక ముడిచింది. చేసేదేంలేక వెనడుగేసింది. ఫ్యాన్స్ అమౌంటే పెట్టి మరీ.. నరేష్ మళ్లీ పెళ్లి రైట్స్ తీసుకున్నా కూడా.. ఆ సినిమాను ఇప్పటికీ స్ట్రీమింగ్ చేసేందుకు జంకుతూనే ఉంది. ఈ ఫ్యామిలీ లొల్లి మధ్య దూరడం ఎందుకని థింక్ చేస్తున్నట్టే ఉంది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు.. రిలీజ్ అయిన వివాదాస్పదంగా మారిన మళ్లీ పెళ్లి … తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ వివాదాస్పద మవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: ఈ సారి కొడితే.. మామూలుగుండదు రోయ్…
Adipurush: కోర్టు తీర్పుతో.. తల పట్టుకున్న ఆదిపురుషులు
Ravi Teja: శ్రీవిష్ణు సినిమా పై మాస్ రాజా రివ్యూ..
Bhola Shankar: భోళా పని అయిపోయినట్టే.. ఇక నో వెయిటింగ్
సలార్‌కు కేజీఎఫ్ సినిమాకు లింకుంది.. ఇదిగో ప్రూఫ్
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

