పక్కనే బాంబులు పేలుతున్నా.. తీరిగ్గా శాండ్విచ్ తింటున్న యువకుడు
ఓకే టీనేజ్ పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపడంతో మొదలైన ఆందోళనతో ఫ్రాన్స్ మొత్తం అట్టుడుకుతోంది. గురువారం వరుసగా మూడో రోజూ నిరసనలు కొనసాగాయి. పారిస్ శివార్లలో నిరసనకారులు మరియు పోలిసుల మధ్య తీవ్రంగా ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులను నిలువరించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా
ఓకే టీనేజ్ పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపడంతో మొదలైన ఆందోళనతో ఫ్రాన్స్ మొత్తం అట్టుడుకుతోంది. గురువారం వరుసగా మూడో రోజూ నిరసనలు కొనసాగాయి. పారిస్ శివార్లలో నిరసనకారులు మరియు పోలిసుల మధ్య తీవ్రంగా ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులను నిలువరించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 వేల మంది పోలీసులను మోహరించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వం చెప్పిన మాటలు పక్కన పెట్టి మరీ రోడ్ల పైకి వచ్చి విధ్వంసం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి బాబును అట్టపెట్టెలో ప్యాక్చేసిన తల్లి !! ఎందుకో తెలుసా ??
ఈ లెగ్‌పీస్ తింటే ప్రేమ ఎగదన్నుకొస్తుందట !! ఎక్కడంటే ??
Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…
Mangalavaram: వణికించిన పాయల్ మంగళవారం టీజర్
Malli Pelli: వీళ్ల లొల్లి దెబ్బకు.. తోక ముడిచిన అమెజాన్
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

