చిన్నారి బాబును అట్టపెట్టెలో ప్యాక్‌చేసిన తల్లి !! ఎందుకో తెలుసా ??
పసిపిల్లలు ఓ చోట కుదురుగా కూర్చోరు. ఇక వారిని కంట్రోల్ చేయడం ఆ తల్లికి పెద్ద సవాలే. చిన్నారికి సంబంధించి ఏం చేయాలన్నా కస్టమే. ఇక్కడ ఓ మహిళ తన చిన్నారి బాబుకు గుండు గీయడానికి ఎన్ని అవస్థలు పడిందో చూస్తే నవ్వాపుకోలేరు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
పసిపిల్లలు ఓ చోట కుదురుగా కూర్చోరు. ఇక వారిని కంట్రోల్ చేయడం ఆ తల్లికి పెద్ద సవాలే. చిన్నారికి సంబంధించి ఏం చేయాలన్నా కస్టమే. ఇక్కడ ఓ మహిళ తన చిన్నారి బాబుకు గుండు గీయడానికి ఎన్ని అవస్థలు పడిందో చూస్తే నవ్వాపుకోలేరు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. పైగా ఆ చిన్నారి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన రెండేళ్ల చిన్నారి బాబును ఓ అట్ట పెట్టెలో కూర్చోబెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ లెగ్‌పీస్ తింటే ప్రేమ ఎగదన్నుకొస్తుందట !! ఎక్కడంటే ??
Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…
Mangalavaram: వణికించిన పాయల్ మంగళవారం టీజర్
Malli Pelli: వీళ్ల లొల్లి దెబ్బకు.. తోక ముడిచిన అమెజాన్
Mahesh Babu: ఈ సారి కొడితే.. మామూలుగుండదు రోయ్…
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

