Allu Arjun Review: సామజవరగమన అల్లు అర్జున్ రివ్యూ
ఫన్ ఫుల్ హిట్‌గా... త్రూ అవుట్ వరల్డ్ తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న సామజవరగమన మూవీని.. తాజాగా అల్లు అర్జున్ చూశారు. చూడడమే కాదు.. తన స్టైల్లో సోషల్ మీడియా హ్యండిల్ ట్విట్టర్లో ఓ రివ్యూ కూడా ఇచ్చేశారు. తన ఫ్రెండ్ సినిమాను సపోర్ట్ చేస్తూనే.. మరో పక్క ఈ మంచి సినిమాను..
ఫన్ ఫుల్ హిట్‌గా… త్రూ అవుట్ వరల్డ్ తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న సామజవరగమన మూవీని.. తాజాగా అల్లు అర్జున్ చూశారు. చూడడమే కాదు.. తన స్టైల్లో సోషల్ మీడియా హ్యండిల్ ట్విట్టర్లో ఓ రివ్యూ కూడా ఇచ్చేశారు. తన ఫ్రెండ్ సినిమాను సపోర్ట్ చేస్తూనే.. మరో పక్క ఈ మంచి సినిమాను.. ఎప్పటిలానే ప్రమోట్ చేసేశారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ తన సినిమా లైనప్స్‌తో.. తన యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీవిష్ణు సినిమా సామజవరగమన గురించి ట్వీట్ చేశారు. ఎ ప్రాపర్ తెలుగు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు బన్నీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డబుల్ ధమాఖా.. ఒకే రోజు ఇద్దరు మొనగాళ్లు
Samajavaragamana: నవ్విస్తూనే.. కలెక్షన్లు కొళ్లగొడుతున్నాడు..
నొప్పింపక.. తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమీ !!
Salaar Teaser: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ టీజర్.. ప్రభాస్ ఎలివేషన్స్ పీక్స్