Pawan Kalyan: ఒక్క పోస్ట్ లేదు.. 2 మిలియన్ ఫాలోవర్స్.. నిజంగా.. నువ్వు దేవుడివి సామీ !!
బెల్లం చుట్టూ.. ఈగలు ముసిరినట్టు.. పవన్ కళ్యాణ్ చుట్టూ.. ఫ్యాన్స్ ఎప్పుడూ ముసురుతూనే ఉంటారు. తమ అభిమాను హీరోను.. చూసేందుకో.. టచ్ చేసేందుకో ప్రయత్నిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా.. వారిచ్చే అప్టేట్స్ తెలుసుకునేందుకు ఆరాటపడుతూనే ఉంటారు.
బెల్లం చుట్టూ.. ఈగలు ముసిరినట్టు.. పవన్ కళ్యాణ్ చుట్టూ.. ఫ్యాన్స్ ఎప్పుడూ ముసురుతూనే ఉంటారు. తమ అభిమాను హీరోను.. చూసేందుకో.. టచ్ చేసేందుకో ప్రయత్నిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా.. వారిచ్చే అప్టేట్స్ తెలుసుకునేందుకు ఆరాటపడుతూనే ఉంటారు. వారిని ఫాలో అవుతూనే ఉంటారు. ఇక తజాగా ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చిన పవన్ విషంయలోనూ అదే చేశారు. ఇంకా ఒక్క పోస్ట్ కూడా చేయనే లేదు.. అప్పుడే కుప్పలు తెప్పలుగా… రికార్డ్ లెవల్ ఫాలోవర్స్ వచ్చి చేరిపోయారు. ఎస్ ! సినిమాల్లో ఉన్నప్పుడు.. అంతగా సోషల్‌గా మూవ్ కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … రాజకీయాలకు వచ్చాక మాత్రం..అటు జానల్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ తిరగడం స్టార్ట్ చేశారు. జనాలకు తను అనుకుంటున్నదేదో.. కన్వే చేస్తూ.. వస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాస్త చూసుకోండి సారూ.. ఎక్కువ ఊరబెడితే తుస్సుమంటది మరి !!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

