కాస్త చూసుకోండి సారూ.. ఎక్కువ ఊరబెడితే తుస్సుమంటది మరి !!

కాస్త చూసుకోండి సారూ.. ఎక్కువ ఊరబెడితే తుస్సుమంటది మరి !!

Phani CH

|

Updated on: Jul 07, 2023 | 9:31 AM

వరుస సినిమాలను పూర్తిచేస్తూనే కొత్త ప్రాజెక్ట్‎లకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ.. మాంచి జోరుమీదున్నారు ప్రభాస్. ఇక ఆ కమ్రంలోనే.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ఎప్పటి నుంచో నలిగిపోతున్నారు. సలార్గా... ట్రాన్స్‌ ఫాం అవుతూనే ఉన్నారు. కానీ ఎట్టకేలకు తాజాగా ఓ చిన్న టీజర్‌తో.. బయటికి వచ్చి..

వరుస సినిమాలను పూర్తిచేస్తూనే కొత్త ప్రాజెక్ట్‎లకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ.. మాంచి జోరుమీదున్నారు ప్రభాస్. ఇక ఆ కమ్రంలోనే.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ఎప్పటి నుంచో నలిగిపోతున్నారు. సలార్గా… ట్రాన్స్‌ ఫాం అవుతూనే ఉన్నారు. కానీ ఎట్టకేలకు తాజాగా ఓ చిన్న టీజర్‌తో.. బయటికి వచ్చి.. మానస్టర్‌ ఇంపాక్ట్ కలిగించారు. సలార్‌ ఊహకందని సినిమాగా ఉండనుందనే ఫీల్ అందర్లో పుట్టించారు. అదోకే..! కానీ ఈ డైరెక్టరే.. అందరూ ఏదైతే జరగకూడదని ఊహించారో.. ఆ పనే చేసేసి.. అందర్నీ ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు. కెజీఎఫ్‌తో.. పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిపోయిన ప్రశాంత్ నీల్… ఆ సినిమాను జక్కన్న బాహుబలి లాగే.. రెండు పార్ట్స్‌గా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టారు. ఇక ఇదే ఫార్మాట్‌లో.. ప్రస్తుత ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్‌ను తీసుకు వస్తున్నారు. ఇక ఈకమ్రంలోనే.. ఫస్ట్ పార్ట్ సీజ్‌ ఫైర్ అంటూ.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్లో అనౌన్స్ చేశారు ప్రశాంత్ నీల్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: సింహాలు.. పులులు కాదు.. మాన్ స్టర్ డైనోసార్ !!

రాఖీభాయ్‌ రాజ్యంలోనే సలార్… ఏం పాయింట్ పట్టారు భయ్యా !!