KGF లో పుట్టిన క్రూరుడే.. సలార్‌..

KGF లో పుట్టిన క్రూరుడే.. సలార్‌..

Phani CH

|

Updated on: Jul 07, 2023 | 9:34 AM

ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరూ.. వారి వారి వర్స్‌ను క్రియేట్‌ చేసేందుకే చూస్తున్నారు. మార్వెల్‌ వాళ్లు సూపర్ హీరో వర్స్‌ను క్రియేట్‌ చేసినట్టే.. తమ విజన్‌తో.. క్రియేటివిటీతో లోకల్‌గా.. రీజనల్‌గా.. తమ క్యారెక్టర్స్‌తో.. వర్స్‌ను క్రియేట్ చేసే పనిలో ఉన్నారు మన యంగ్ ఇండియన్ డైరెక్టర్లు.

ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరూ.. వారి వారి వర్స్‌ను క్రియేట్‌ చేసేందుకే చూస్తున్నారు. మార్వెల్‌ వాళ్లు సూపర్ హీరో వర్స్‌ను క్రియేట్‌ చేసినట్టే.. తమ విజన్‌తో.. క్రియేటివిటీతో లోకల్‌గా.. రీజనల్‌గా.. తమ క్యారెక్టర్స్‌తో.. వర్స్‌ను క్రియేట్ చేసే పనిలో ఉన్నారు మన యంగ్ ఇండియన్ డైరెక్టర్లు. ఇక ఇదే కాన్సెప్ట్ను తాజాగా.. పట్టుకున్నట్టే కనిపిస్తున్నారు మన సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఎస్ ! ఇప్పటికే కెజీఎఫ్ సినిమాను 2 పార్ట్స్‌ గా పిక్చరైజ్‌ చేసి… థర్డ్ పార్ట్ కూడా ఉంటుందన్నట్టు పార్ట్ 2 క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. తాజాగా రిలీజ్ అయిన సలార్ టీజర్‌తో…. నెటిజెన్స్‌కు చాలా హింట్స్‌ను దొరికేలా చేశారు. సలార్ బ్యాటిల్ ఫీల్డ్ దగ్గర నుంచి.. కేజీఎఫ్ రాఖీభాయ్‌ డెన్ వరకు.. సేమ్‌ టూ సేమ్‌ చూపించారని వారు నెట్టింట కోట్ చేస్తున్నారు. అంతేకాదు ఇది కేజీఎఫ్‌లోనే పుట్టిన.. ఏలుతున్న మరో మాన్‌స్టర్ కథగా పొట్రే చేసే ప్రయత్నం కూడా డైరెక్టర్‌ చేస్తున్నారని వారు సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: ఒక్క పోస్ట్ లేదు.. 2 మిలియన్‌ ఫాలోవర్స్‌.. నిజంగా.. నువ్వు దేవుడివి సామీ !!

కాస్త చూసుకోండి సారూ.. ఎక్కువ ఊరబెడితే తుస్సుమంటది మరి !!

Prabhas: సింహాలు.. పులులు కాదు.. మాన్ స్టర్ డైనోసార్ !!

రాఖీభాయ్‌ రాజ్యంలోనే సలార్… ఏం పాయింట్ పట్టారు భయ్యా !!